తెలంగాణలో కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాలకు హై అలర్ట్, జాగ్రత్తగా ఉండండి

11 months ago 20
హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది. రాగల మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి, ట్రాఫిక్ స్తంభించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article