తెలంగాణపై ఏపీ ఎఫెక్ట్.. పెట్రోల్ బంకుల వద్ద వాహనాల బారులు..

3 months ago 19
ఏపీలో డీజిల్ కొరత ప్రభావం తెలంగాణపై పడుతోంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలోని పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతోంది. వాహనదారులు, రైతులు డీజిల్ కోసం తెలంగాణ సరిహద్దులలోని పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. మరోవైపు ఏపీలో పూర్తిస్థాయిలో ఇంధన సరఫరా జరిగే వరకూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని పెట్రోల్ బంకుల నిర్వాహకులు చెప్తున్నారు.
Read Entire Article