తెలంగాణను వదలని వానలు.. రెండు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

9 months ago 18
వర్షాకాలం ముగిసినా సరే.. తెలంగాణను వరుణుడు వదలడం లేదు. దీపావళి తర్వత కూడా రాష్ట్రంలో వర్షారు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా వాతావరణ శాఖ తెలంగాణకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులు అనగా నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలు..
Read Entire Article