తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్.. మూడు రోజుల పాటు వర్షాలు

3 hours ago 2
Telangana Rains Update: తెలంగాణలో వర్షాలు ఊపందుకున్నాయి. నైరుతి రుతుపవనాలతో పాటుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, యూపీ నుంచి విదర్భ వరకు మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో మూడు రోజుల పాటూ వానలు పడతాయంటున్నారు. మరోవైపు నైరుతి పవనాలు ఏపీలోకి ప్రవేశించినా విస్తరించడానికి సమయం పడుతుందని చెబుతున్నాు. రుతుపవనాలు విస్తరించగానే వర్షాలు ఊపందుకుంటాయని చెబుతున్నారు. బుధవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి.
Read Entire Article