తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, హెచ్చరికలు జారీ

11 months ago 16
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేడు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు.
Read Entire Article