తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి.. ఎవరీ తపబ్రత చక్రవర్తి..?

1 week ago 8
తెలంగాణ హైకోర్టు శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ తపబ్రత చక్రవర్తిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ శ్యాంకోశీని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంపాలని ప్రతిపాదించింది. కలకత్తా హైకోర్టులో మూడు దశాబ్దాలకు పైగా న్యాయరంగ అనుభవం కలిగిన జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి రాజ్యాంగ, సివిల్‌, సర్వీసు, విద్యాచట్టాలకు సంబంధించిన కేసుల్లో నైపుణ్యం సంపాదించారు. రాష్ట్రపతి ఆమోదం, అధికారిక ఉత్తర్వుల తర్వాత కొత్త నియామకాలు అమల్లోకి వస్తాయి.
Read Entire Article