తెలంగాణ వెదర్ న్యూస్.. నేటి వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్డేట్

10 months ago 15
తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, అరేబియా సముద్రంలో వాయుగుండం కారణంగా మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Read Entire Article