తెలంగాణ వెదర్ అప్డేట్స్.. నేడు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయా..?

11 months ago 24
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో సోమవారం ఉరుములు, మెరుపులతో గంటకు 30- 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Read Entire Article