తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో ఏం సాధించాం..? స్వరాష్ట్రంలో దక్కిన ఫలాలేంటి..?

1 month ago 12
దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలు, అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నేటితో విజయవంతంగా 12 వసంతాలు పూర్తి చేసుకుంది. గత 12 ఏళ్ల స్వయం పాలనలో తెలంగాణ ఒక శక్తివంతమైన గ్రోత్ ఇంజిన్‌గా అవతరించింది. సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించడంలో రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఐటీ ఎగుమతులు, అద్భుతమైన పారిశ్రామిక వృద్ధి, గురుకుల విద్య, మూడు రెట్లు పెరిగిన తలసరి ఆదాయంతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానాల సరసన నిలిచింది.
Read Entire Article