తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అప్పుడే.. ఇదే ఫైనల్, TPCC కీలక కామెంట్స్

1 year ago 24
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్ చేశారు. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో విస్తరణ ఉంటుందని తెలిపారు. మంత్రివర్గంలో ఖాళీలు తక్కువగా ఉన్నాయని.. ఆశావహులు మాత్రం ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కొండా సురేఖ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
Read Entire Article