తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ముగ్గురికి అవకాశం.. !

1 year ago 36
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. రేపు ముగ్గురు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ విస్తరణ ద్వారా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తోంది. పి. సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే రాజ్ భవన్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Entire Article