తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. వారికి 100 శాతం సబ్సిడీతో రుణాలు

6 months ago 27
100 Percent Subsidy Loans: తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. వారు సమాజంలో గౌవరంగా బతికేందుకు మద్దతిస్తోంది. ప్రభుత్వ, ప్రైవటు రంగాల్లో వారికి ఉద్యోగాలు కల్పిస్తోంది. అలానే సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం.. ట్రాన్స్‌జెండర్లకు రూ.75 వేల వరకు 100% సబ్సిడీతో రుణాలు అందించే పథకాన్ని ప్రకటించింది. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గలవారు, స్వయం ఉపాధి వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి ఈ అవకాశం కల్పిస్తోంది. అర్హులైనవారు వచ్చే నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Read Entire Article