తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు.. 3.64 శాతం, 2.74 శాతానికి అంగీకారం

1 month ago 14
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌ డీఏల వ్యవహారంలో తాజాగా కీలక ముందడుగు పడింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎస్‌తో జరిపిన చర్చల్లో రెండు డీఏలను విడుదల చేసే ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే ఉద్యోగులు కోరుతున్న మొత్తం డీఏలతో పోలిస్తే ప్రస్తుతం రెండు వాయిదాలపైనే అవగాహన కుదిరింది. పీఆర్సీ రిపోర్ట్, సీపీఎస్‌, పెండింగ్‌ బిల్లులు వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. రెండు డీఏలకు సంబంధించిన ప్రతిపాదన కేబినెట్‌ ఆమోదం పొందిన తర్వాతే అధికారికంగా అమల్లోకి రానుంది.
Read Entire Article