తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై బిగ్‌ అప్‌డేట్.. సెప్టెంబర్ 2వ తేదీన..!

11 months ago 17
తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అప్‌డేట్ వెలువరించింది. ఓటర్ జాబితాలో సవరణలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. మొదట ఓటర్ జాబితాను విడుదల చేసి.. ఆ తర్వాత మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. ఓటర్ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించి.. వచ్చే నెల 2వ తేదీన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
Read Entire Article