తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC మరో నోటిఫికేషన్ విడుదల

1 month ago 13
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాలుగు రోజుల వ్యవధిలోనే మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యాశాఖలో 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు జూన్ 12 నుండి జులై 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 ఏళ్ల లోపు ఉండాలి. పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgpsc.gov.in ను సంప్రదించవచ్చునని కమిషన్ వెల్లడించింది.
Read Entire Article