తెలంగాణ: కొత్త సర్పంచులకు అలర్ట్.. ప్రమాణ స్వీకారం వాయిదా..

5 months ago 15
Sarpanch Oath Taking Ceremony: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల మూడో విడత పోలింగ్ నేటితో ముగియనుంది. సాయంత్రానికి ఫలితాలు వెలువడతాయి. అయితే, నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం డిసెంబర్ 20న అని ముందుగా ప్రకటించారు. అయితే ఇప్పుడిది వాయిదా పడింది. మంచి ముహూర్తం లేదనే కారణంతో డిసెంబర్ 22కు వాయిదా పడింది. దీంతో సోమవారం నాడు కొత్త పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి. గత రెండు విడతల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరిచింది. మూడో విడతలో కూడా ఇదే ఫలితం వస్తుందంటున్నారు.
Read Entire Article