తిరుమలలో వీధులు, సర్కిళ్లు, రోడ్ల పేర్లు మారాయి.. కొత్త పేర్లు ఇవే, ఇకపై ఇలాగే పిలవాలి

2 months ago 18
Tirumala Road Circles Named With Spiritual: తిరుమలలోని వీధులు, కూడళ్లు, ఆయా ప్రాంతాలు, మార్గాలకు కొత్త పేర్లు పెట్టారు. టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ వేదాలు, ఆళ్వార్లు, భక్తాగ్రేసరుల పేర్లు పెట్టాలని సిఫార్సు చేయగా.. తాజాాగా టీటీడీ పాలకమండలిలో ఆమోదం తెలిపారు. ఇకపై తిరుమలలో ఆయా ప్రాంతాలు, రోడ్లు, వీధుల్ని కొత్త పేర్లతోనే పిలవాల్సి ఉంటుంది. టీటీడీ ఈ పేర్లను ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ప్రస్తావించగా.. ఆయన ఓకే చెప్పారు. ఆ తర్వాత కమిటీ ఏర్పాటు చేయగా పేర్లు సిఫార్సు చేశారు.. తాజాగా టీటీడీ పాలకమండలి ఆమోదించింది.
Read Entire Article