తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు?.. డిసెంబర్ వరకు అనుమతించరా?

2 weeks ago 12
TTD To Cancel Tirumala Vip Break Darshan Local Body Election Code: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ తిరుమల శ్రీవారి వీపీఐ బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.. ఇవాళ చక్రస్నానం తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దుపై టీటీడీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Read Entire Article