తిరుమలలో మరోసారి దివ్వెల మాధురి అత్యుత్సాహం.. ఆమె తీరుపై భక్తులు ఆగ్రహం

4 months ago 27
తిరుమల శ్రీవారి సన్నిధిలో బుల్లితెర నటి, బిగ్‌బాస్ సీజన్ 9 రన్నరప్ తనూజ పుట్టిన రోజు వేడులు ఇప్పుడు వివాదంగా మారాయి. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కొండపై దివ్వెల మాధురి కేక్ కట్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి. ఇది ఆలయ పవిత్రతకు విరుద్దమని, కొండపై కేక్‌లు నిషేధమైనా ఎలా వెళ్లాయనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది.
Read Entire Article