తిరుమలలో మరో అపచారం.. చెట్ల కింద పదుల సంఖ్యలో.. స్పందించిన టీటీడీ

6 months ago 21
తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించడం కలకలం రేపింది. తిరుమల పోలీస్ అతిథి గృహం సమీపంలోని చెట్ల కింద పదుల సంఖ్యలో ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించాయంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. బాలాజీ నగర్‌కు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చెట్ల మద్యంలో కొన్ని ఖాళీ బాటిల్స్ కనిపించాయని తెలిపింది. ఇందుకు కారణమైన వారిని గుర్తిస్తామని.. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది.
Read Entire Article