తిరుమలలో పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహం.. ఆలయం వద్ద వీడియోలు

1 month ago 10
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కొంతమంది తిరుమలలో అత్యుత్సాహం ప్రదర్శించారు. టీటీడీ నిబంధనలు విరుద్ధంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా రీల్స్ చేశారు. పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకాన్ని వీడియో తీయటంతో పాటుగా ఈ పుస్తకంపై తమ అభిప్రాయాలను తెలియజేస్తూ వీడియో చిత్రీకరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Entire Article