తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఈ నెల 3న ఫిక్స్, రెడీగా ఉండండి.. భక్తులకు మంచి ఛాన్స్

9 months ago 23
Tirumala Dail Your Eo On October 3: తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త! చాలా కాలం తర్వాత 'డయల్ యువర్ ఈవో' కార్యక్రమం మళ్లీ మొదలవుతోంది. అక్టోబరు 3న ఈవోతో నేరుగా మాట్లాడి మీ సందేహాలు, సూచనలు చెప్పొచ్చు. బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ఇంజినీరింగ్ విభాగం కోట్లాది రూపాయలతో భారీ ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులు చేపట్టింది. టీటీడీ భక్తుల కోసం ఏం చేసిందో తెలుసుకోవాలంటే చదవండి.
Read Entire Article