తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం, దట్టమైన పొగమంచు.. కొండపైకి వచ్చే భక్తులకు ముఖ్యమైన సూచనలు

2 weeks ago 7
Heavy Rain Alert To Tirumala And Tirupati: తిరుమలలో మంగళవారం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి తోడు తిరుమలలో శ్రీవారి ఆలయం, మాడవీధుల్లో పొగమంచు కమ్మేసింది. వర్షం దెబ్బకు వాతావరణం చల్లగా మారింది..చలి దెబ్బకు భక్తులు ఇబ్బందిపడుతున్నారు. ఇటు భారీ వర్షాలు, అటు పొగమంచు ఉండటంతో ఘాట్ రోడ్లలో ప్రయాణించేటప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ భక్తులకు సూచించింది. ఇటు వాతావరణశాఖ తిరుపతికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Read Entire Article