తిరుమలలో అపచారం.. గది తీసుకుని ఇలాంటి పనులా.. టీటీడీ సీరియస్, ఏం జరిగిందంటే!

7 months ago 18
TTD Respond On Tirumala Kousthubham Rest House: తిరుమలలోని కౌస్తుభం భవనంలో కోడిగుడ్లు బయటపడటం కలకలం రేపింది. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ నేత శ్రీనివాస్ నాయక్ వీడియో విడుదల చేయగా, టీటీడీ స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంది. నిషేధిత వస్తువులు తెచ్చిన భక్తుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల రాజకీయ బ్యానర్‌తో రెచ్చిపోయిన తమిళనాడు యువకులపై కూడా టీటీడీ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
Read Entire Article