తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు.. హైదరాబాద్ భక్తుడు రూ.కోటి, మరో రూ.60 లక్షలు

2 months ago 11
Tirumala TTD Rs 1 Crore Donation: తిరుమల శ్రీవారికి చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకటరెడ్డి మర్రి రిటైల్ లిమిటెడ్ తరఫున టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1 కోటి విరాళాన్ని అందజేశారు. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడికి డీడీని అందజేశారు. అలాగే మరో ముగ్గురు భక్తులు శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలు విరాళం ఇచ్చారు.. విరాళం డీడీలను టీటీడీ అడిషనల్ ఈవోకు అందజేశారు.
Read Entire Article