తిరుమల శ్రీవారికి ధర్మవరం పట్టు వస్త్రాలు.. టీటీడీ నుంచి ఆర్డర్లు

4 months ago 23
Dharmavaram Silk Shawls To TTD: టీటీడీకి ధర్మవరం చేనేతల పట్టు వస్త్రాలు రాబోతున్నాయి. 65వేల పట్టు శాలువాలలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్‌లు వచ్చాయని మంత్రి సవిత తెలిపారు. ధర్మవరం మెగా హ్యాండ్ లూం క్లస్టర్ పై చేనేత కార్మికుల అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి సత్య కుమార్ యాదవ్‌ తో కలసి అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీలక ప్రకటన చేశారు. టీటీడీ నుంచి పట్టు శాలువాలకు వర్క్ ఆర్డర్లు వచ్చాయన్నారు.
Read Entire Article