తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు.. గదులు బుక్ చేస్కోండి

10 months ago 22
Tirumala Darshan Tickets And Accommodation: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త! నవంబర్ నెల కోటా టికెట్ల విడుదల తేదీలను ప్రకటించింది. అంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, ప్రత్యేక దర్శనం టోకెన్ల విడుదల తేదీలు మారాయి. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. గదుల కోటా విడుదల ఎప్పుడో తెలుసుకోండి. టీటీడీ వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
Read Entire Article