తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శన టికెట్లు, గదులు బుక్ చేస్కోండి, వివరాలివే

7 months ago 20
Tirumala Darshan March 2026: తిరుమల శ్రీవారి దర్శనం కోసం టీటీడీ 2026 మార్చి నెలకు సంబంధించిన ఆన్‌లైన్ కోటాను విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్లు, కల్యాణోత్సవం, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటాను వివిధ తేదీల్లో విడుదల చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం టోకెన్లు కూడా అందుబాటులో ఉంటాయి. మరోవైపు తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ పరిశీలించారు.
Read Entire Article