Tirumala Darshan 2026 August Quota Booking: టీటీడీ ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి ఆర్జిత సేవల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ నెల 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ షెడ్యూల్‌ను గమనించి బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.