తిరుమల శ్రీవారి భక్తులకు గదులు చాలా ఈజీగా.. ఇక ఆ సమస్య లేనట్లే, టీటీడీ కీలక నిర్ణయం

1 year ago 27
Tirumala Devotees Accommodation New Cottage Policy: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నూతన కాటేజీ విధానాన్ని రూపొందించాలని టీటీడీ ఈవో జె. శ్యామల రావు అధికారులకు సూచించారు. దాతల సహకారంతో కాటేజీల నిర్మాణం, నిర్వహణపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో భక్తులకు పూర్తిస్థాయిలో అన్నప్రసాద వితరణకు చర్యలు తీసుకోవాలని ఈవో అధికారులను ఆదేశించారు. ఆగష్టు నుండి అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Read Entire Article