తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.. భక్తులకు ముఖ్యగమనిక, ఐదు రోజులు సేవలు రద్దు

4 months ago 24
Tirumala Annual Salakatla Teppotsavam Starteed: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై దర్శనం ఇచ్చారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై ఆశీర్వదించారు. ప్రతి ఏటా ఏడాది 5 రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు. తెప్పోత్సవాల కారణంగా ఐదు రోజుల పాటూ ఆర్జిత సేవల్ని టీటీడీ రద్దు చేసింది.
Read Entire Article