Ttd Cancelled Issuance Of Ssd Tokens In Tirupati: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది.. వర్షాలు, నామినేషన్ల కారణంగా రద్దీ తగ్గిందని భావిస్తున్నారు. అయితే తిరుపతిలో జారీ చేసే ఎస్‌ఎస్‌డీ టోకెన్లను రద్దు చేసింది. శుక్రవారం దర్శనానికి సంబంధించిన గురువారం మళ్లీ టోకెన్లు జారీ చేయనున్నారు. మంగళవారం రోజు కూడా బుధవారం దర్శనం కోసం 12వేలమందికి టోకెన్లు జారీ చేశారు. వర్షాల కారణంగా తిరుమలలో భక్తులకు కొన్ని సూచనలు చేశారు.