తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ ఓటీటీలోకి.. ఈ వారమే స్ట్రీమింగ్
10 months ago
16
తమిళ హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ఒకటి తెలుగులో ఓటీటీలోకి వస్తోంది. నిజానికి గత నెలలోనే తమిళంలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా తీసుకొస్తుండటం విశేషం.