తమిళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి.. 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్

11 months ago 12
తమిళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన కేవలం 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి ఆహా తమిళం ఓటీటీ వెల్లడించింది.
Read Entire Article