తప్పులేదు.. అరెస్టు చెయ్యాల్సిందే.. అల్లు అర్జున్‌పై నెటిజన్ల ఫైర్!

1 year ago 24
Allu Arjun Arrested: నెటిజన్లు చాలా వేగంగా ఉంటారు. వారి నిర్ణయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తారు. తాజాగా అల్లు అర్జున్‌ని అరెస్టు చెయ్యడంలో తప్పు లేదని ఎక్కువ మంది అంటున్నారు. దాంతో Allu Arjun Arrested హ్యాట్ ట్యాక్.. ట్రెండింగ్‌లో ఉంది.
Read Entire Article