తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది.. మంత్రి సీతక్క వార్నింగ్

3 months ago 17
తనపై అవినీతి చేసిన వారిపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన సెల్‌ఫోన్లలో అవినీతి జరిగిందంటూ వస్తున్న వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుందని హెచ్చరికలు చేశారు. మరోవైపు.. మేడారం పునర్నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను కూడా మంత్రి సీతక్క గట్టిగా తిప్పికొట్టారు.
Read Entire Article