తండ్రితో ప్రేమ పోరాటం.. సీఎంతో రెండో వివాహం.. నేడు ఈనటి 124 కోట్లకు యజమాని.!

1 year ago 32
ప్రముఖ నటితో మాజీ ముఖ్యమంత్రి ప్రేమ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తుఫాను సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, నటి రాధికల రహస్య ప్రేమ వ్యవహారం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇద్దరూ ఎవరినీ పట్టించుకోలేదు. 36 ఏళ్ల నటి తన కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్లి అప్పటికే వివాహన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.. ఆమె అతనికంటే 27 ఏళ్లు చిన్నది.. కానీ నేడు కోట్లకు యజమాని అయ్యింది.
Read Entire Article