'ఢమరుకం' సినిమాలో ఈ రాక్షసుడు గుర్తున్నాడా?.. ఆయన కొడుకు తెలుగులో క్రేజీ హీరో!

9 months ago 20
అక్కినేని నాగార్జున కెరీర్‌లో అండర్ రేటెడ్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో ఢమరుకం సినిమా ఖచ్చితంగా ఉంటుంది. కమర్షియల్‌గా పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు కానీ.. విమర్శకులు నుంచి మాత్రం భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా ఇది. మరీ ముఖ్యంగా కాన్సెప్ట్, అంధకాసురుడు, క్లైమాక్స్.. ఇలా మంచి మంచి ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి.
Read Entire Article