డ్వాక్రా మహిళల వినూత్న ఆలోచన.. పాత చీరలతో సంచులు, ఐడియా అదిరిపోయింది

8 months ago 33
Chimakurthy New Bags With Old Sarees: పాత చీరలతో వినూత్న ఆలోచన చేశారు మహిళలు. ఇంట్లో పక్కన పడేసే చీరలతో సంచులు తయారు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన మెప్మా మహిళలు ఇలా వినూత్నంగా ఆలోచించారు. ప్లాస్టిక్, పాలిథిన్ సంచుల బదులుగా ఇలా చీరలతో తయారు చేసిన సంచుల్నిఉపయోగిస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుందని చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో ఇలా క్లాత్ సంచుల్ని తయారు చేస్తున్నారు.
Read Entire Article