డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు.. ఆ భయంతో ఎంత పని చేశాడు

1 year ago 19
Khammam Drunk And Drive Case Issue: ఖమ్మం జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన గోపి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టాలని చెప్పడంతో భయపడి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సంవత్సరం క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న గోపి భార్య కొత్తగూడెంలో నర్సింగ్ చదువుతోంది. పోలీసులు వేధించడం వల్లే తన భర్త చనిపోయాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Entire Article