డీజే టిల్లూ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? ఓరిని ఆ టైటిల్ పెట్టుంటే సినిమా..!

1 year ago 17
ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అసలు హీరోలు, హీరోయిన్‌ల ఫేట్ మారడానికి ఒక్క సినిమా చాలు.. అలా ఇండస్ట్రీలో ఏళ్లుగా ఉంటున్న రాని పాపులారిటీని ఒక్క సినిమాతో తెచ్చుకున్నాడు సిద్దూ జొన్నలగడ్డ.
Read Entire Article