'డియర్ కామ్రేడ్' సినిమాలో ఈ విలన్ గుర్తున్నాడా?... ఆయన కూతురు తెలుగులో క్రేజీ హీరోయిన్!

10 months ago 22
కొన్ని సినిమాలు కమర్షియల్‌గా ఆడకపోవచ్చు కానీ.. ఆడియెన్స్‌‌లో మాత్రం మంచి సినిమా చూశామనే భావనను మాత్రం కలిగిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో డియర్ కామ్రేడ్ మూవీ కూడా ఒకటి. ఈ సినిమా వచ్చి దాదాపు 6 ఏళ్లు అయింది. అయినా ఇప్పటికీ.. టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తుంటాం. అంతటి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది.
Read Entire Article