డిఫరెంట్ కాన్సెప్ట్‌తో క్రేజీ ప్రాజెక్ట్ ‘జుగారి క్రాస్’.. అదిరిన టైటిల్ ప్రోమో
7 months ago
12
‘జుగారి క్రాస్’కు సంబంధించిన ప్రకటన కోసం రిలీజ్ చేసిన టైటిల్ ప్రోమో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అద్భుతమైన విజువల్స్, గూస్ బంప్స్ తెప్పించే బీజీఎంతో టైటిల్ ప్రోమో దుమ్ములేపేసింది.