డిగ్రీ చదివినవారికి టీటీడీ బంపరాఫర్.. పూర్తిగా ఉచితం, మీరూ వెళ్లొచ్చు

8 months ago 21
Tirumala Ttd Eo Reviews Srivari Seva: తిరుమల శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణతో పాటు, ఆసుపత్రుల్లోనూ, గోసంరక్షణశాలలోనూ సేవలు విస్తరించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాల్లోనూ శ్రీవారి సేవ ప్రారంభించనున్నారు. అన్నప్రసాద కేంద్రంలో ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ధర్మ ప్రచారంలో భాగంగా 5000 ఆలయాల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article