ట్రెండింగ్‌లో క‌న్నీళ్లు పెట్టించే సినిమా.. ఈటీవీ విన్ ఓటీటీ టాప్‌-5 మూవీస్ ఇవే.. ఓ లుక్కేయండి

1 year ago 20
విద్యా వ్యవస్థలో లోపాలను ప్రశ్నిస్తూ.. చిన్నారులకు ఎలా పాఠాలు బోధించాలో వివరిస్తూ సాగే మూవీ ఓటీటీలో దుమ్ము రేపుతోంది. ఈటీవీ విన్ లో సత్తాచాటుతోంది. డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన అనగనగా మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈటీవీ విన్ లో టాప్-5లో ఉన్న మూవీస్ లిస్ట్ పైనా ఓ లుక్కేయండి. 
Read Entire Article