ట్రాన్స్‌జెండర్లకు సీఎం రేవంత్ మరో భారీ శుభవార్త.. వారికి కూడా

1 year ago 37
indiramma illu to transgender: తెలంగాణలోని ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. దివ్యాంగుల కోటాలో వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. సచివాలయంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్లను అభినందించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం కేంద్ర, ఇతర రాష్ట్రాల విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. అలానే వారి కోసం మరిన్ని మైత్రి క్లినిక్‌లు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ వారికి ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Entire Article