టీమ్ కన్యారాశి వచ్చేస్తుందిరోయ్.. పీక్స్‌లో 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ అనౌన్స్‌మెంట్..!

11 months ago 11
కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్టు కొడుతుంటాయి. అలాంటి సినిమానే 'ఈ నగరానికి ఏమైంది'. ఏడేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తెలుగు సినిమా తెరపై యువతరాన్ని ఉర్రూతలూగించిన, ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన సినిమా ఇది.
Read Entire Article