టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన టాలీవుడ్ హీరో.. ఆయనకు బెస్ట్ ఫ్రెండ్

1 month ago 13
Hero Nithin Meets Tdp Mla Bojjala Sudhir Reddy: టాలీవుడ్ హీరో నితిన్‌ శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిశారు. నితిన్ తనకు మంచి స్నేహితుడని సుధీర్ రెడ్డి తెలిపారు. నితిన్ తన కుటుంబంతో సరదాగా గడపటం ఆనందంగా ఉందని సుధీర్ రెడ్డి ట్వీట్ చేశారు. సుధీర్ రెడ్డికి టాలీవుడ్‌‌లో పలువురు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌ తనకు క్లాస్‌మెట్ అని సుధీర్ రెడ్డి గతంలో చెప్పారు.
Read Entire Article