టాలీవుడ్ స్టార్ లిరిక్ రైటర్ శ్రీమణి బర్త్‌డే స్పెషల్.. ఆయన రాసిన ఫస్ట్ పాట ఏంటో తెలుసా?

10 months ago 12
'100 పర్సెంట్‌ లవ్‌' చిత్రంతో తో గీతరచయితగా పరిచయమైన శ్రీమణి. తెలుగు సినీ పరిశ్రమలో పాటల రచయితగా తనకంటూ ఓ గుర్తింపు సంపాందించుకున్నారు. ఎన్నో అగ్రశ్రేణి చిత్రాలకు, స్టార్‌హీరో చిత్రాలకు గేయ రచయితగా పనిచేశారు శ్రీమణి.
Read Entire Article