టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత.. ఆయన మరణానికి అసలు కారణం ఇదే!

1 year ago 20
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ఇటీవలే దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం (జులై 18) రాత్రి టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (54) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో మరణించడంపై ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది.
Read Entire Article